Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐరన్ లెగ్ ముద్రపై హీరోయిన్

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 18, 2026 9:11 AM జాతీయంవినోదం
ఐరన్ లెగ్ ముద్రపై హీరోయిన్ - Udayam
సినిమా రంగంలో ఎదురయ్యే అవమానాలు, అవరోధాలపై నటి భాగ్యలక్ష్మి భోర్సే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శాయశక్తులా శ్రమించినప్పటికీ తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడంపై ఆమె స్పందించారు. ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు గుండెల్లో కలుక్కుమంటాయని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా నటీనటులను కార్నర్ చేయడం సరికాదని హితవు పలికారు.

Comments

G
Loading comments...