వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఇరిగేషన్ శాఖకు చెందిన SE DEE, EE AEE స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పరిగి నియోజకవర్గంలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులు కాలువల అభివృద్ధి చెరువుల పునరుద్ధరణ పెండింగ్ పనుల పురోగతి, కొత్త ప్రతిపాదనలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
Comments
Loading comments...

