వార్తలకు తిరిగి వెళ్లండి

2005లో దిల్లీ టెస్టు సందర్భంగా కుమార సంగక్కర భారత ఆటగాళ్లను, తనను వ్యక్తిగతంగా దూషించాడని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చిన ఇర్ఫాన్ 93 పరుగులు చేశాడు.
తాను కూడా సంగక్కరకు గట్టిగా బదులిచ్చానని తెలిపాడు. తర్వాత ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున కలిసి ఆడినప్పుడు ఇద్దరం పరస్పరం క్షమాపణలు చెప్పుకొని మంచి స్నేహితులమయ్యామని ఇర్ఫాన్ గుర్తుచేసుకున్నాడు.
Comments
Loading comments...

