Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాకు ఇరాన్ ముందస్తు వ్యూహాత్మక హెచ్చరిక

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 16, 2026 6:10 PM జాతీయంGeneral
అమెరికాకు ఇరాన్ ముందస్తు వ్యూహాత్మక హెచ్చరిక - Udayam
అమెరికా తమ పవర్ నెట్‌వర్క్‌పై దాడికి దిగితే ఎర్రసముద్రంలోని బాబ్ అల్ మండెబ్ జలసంధిని వెంటనే మూసివేయాలంటూ ఇరాన్ తమ అనుకూల హౌతీ రెబల్స్ వర్గానికి కీలక సూచనలు చేసింది. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 12 శాతం వాటా కలిగి, ఆసియా నుండి యూరప్‌ వెళ్లే నౌకలకు అత్యంత కీలకమైన ఈ మార్గంపై ప్రస్తుతం హౌతీలకు గట్టి పట్టు ఉంది.

Comments

G
Loading comments...