వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌తో యుద్ధం వల్ల అమెరికా రక్షణ క్షిపణుల నిల్వలు ఘోరంగా పడిపోయినట్లు 'సీఎస్‌ఐఎస్' నివేదిక వెల్లడించింది. దాడులను తిప్పికొట్టే క్రమంలో పేట్రియాట్ క్షిపణుల నిల్వలు 65% వరకు క్షీణించాయని తెలిపింది.
ప్రస్తుతం అమెరికా వద్ద 827 పేట్రియాట్, 278 థాడ్ క్షిపణులు మాత్రమే ఉన్నాయని, ఈ ఆయుధ కొరత వల్లే దాడులను తాత్కాలికంగా ఆపాల్సి వచ్చిందని పేర్కొంది.
Comments
Loading comments...
