Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు.. టెహ్రాన్‌కు చేరిన పార్థివదేహం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 03, 2026 7:29 AM జాతీయంGeneral
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు.. టెహ్రాన్‌కు చేరిన పార్థివదేహం - Udayam
దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భౌతికకాయం టెహ్రాన్‌ చేరింది. ఇమామ్ ఖొమేనీ హుస్సేనియా వద్ద కొన్ని రోజుల పాటు అంత్యక్రియలు జరగనున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన మరణించారు. ఈ అధికారిక ముగింపు వేడుకలకు ఐఆర్‌జీసీ కమాండర్ అహ్మద్ వాహిదితో పాటు ఇరాన్ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

Comments

G
Loading comments...