Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా డ్రోన్‌ను కూల్చిన ఇరాన్

Follow Udayam on Google
Sana Khan May 26, 2026 2:51 PM జాతీయంGeneral
అమెరికా డ్రోన్‌ను కూల్చిన ఇరాన్ - Udayam
తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. టెహ్రాన్‌పై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్య తీసుకున్నామని, ట్రంప్ సైనిక చర్యలను తిరిగి ప్రారంభిస్తే పశ్చిమాసియాలోని యూఎస్ స్థావరాలపై మరిన్ని దాడులు చేస్తామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. ఈ ఉదంతంపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ స్పందిస్తూ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శాంతి చర్చల సమయంలో అమెరికా దాడులు చేయడాన్ని సహించబోమని, ఇకపై పశ్చిమాసియాలో అమెరికా సైనిక బేస్‌లకు ఎక్కడా సురక్షిత ప్రాంతం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...