వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ అణ్వస్త్రం తయారు చేయాలని కోరుకోవడం లేదని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ తెలిపారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, అధిక శుద్ధి చేసిన యురేనియంను డైల్యూట్ చేసేందుకు, అంతర్జాతీయ తనిఖీలకు అంగీకరించేందుకు సిద్ధమన్నారు.
అమెరికా చర్చలకు బదులు తమపై దాడి చేసిందని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...

