Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘అమెరికాతో అంతిమ యుద్ధానికైనా సిద్ధం’: ఇరాన్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 10:08 AM అంతర్జాతీయంGeneral
‘అమెరికాతో అంతిమ యుద్ధానికైనా సిద్ధం’: ఇరాన్‌ - Udayam
అమెరికాతో యుద్ధం మళ్లీ మొదలైతే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ తెలిపారు. అదే సమయంలో దౌత్య చర్చలకు కూడా సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు. హర్మూజ్‌ జలసంధి తెరవాలంటే తమ షరతులు నెరవేర్చాలని అరాగ్చీ అన్నారు. ఇరాన్‌ ప్రతిపాదనను ట్రంప్‌ తిరస్కరించినప్పటికీ.. మధ్యవర్తుల ద్వారా అధికారిక స్పందన కోసం వేచి చూస్తున్నట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...