వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ఉత్తర కువైట్‌లోని ఓ చైనా కంపెనీపై ఇరాన్ గురువారం ఉదయం మిసైల్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో కంపెనీ భవనం ధ్వంసమై ఒక వర్కర్ మృతి చెందగా, ఈ దాడిని కువైట్ రక్షణ శాఖ తీవ్రంగా ఖండించింది.
ఇరాన్‌పై మరో విడత దాడులను ముగించామని అమెరికా ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ ప్రతీకార దాడి చోటుచేసుకుంది.
Comments
Loading comments...
