వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్ జలసంధి కింద ఉన్న సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లకు ఫీజులు వసూలు చేయాలని ఇరాన్ యోచిస్తోంది. గూగుల్, మెటా వంటి అమెరికా టెక్ దిగ్గజాలు తమ చట్టాలకు లోబడి లైసెన్స్ ఫీజులు చెల్లించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఫీజులు చెల్లించకపోతే అంతర్జాతీయ డేటా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తామని ఇరాన్ మీడియా హెచ్చరించింది.
Comments
Loading comments...

