Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌పై ఇరాన్ దాడి కుట్ర

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 09, 2026 9:38 AM జాతీయంGeneral
ట్రంప్‌పై ఇరాన్ దాడి కుట్ర - Udayam
తాను ఇరాన్ టార్గెట్ చేసిన హిట్ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడి చేసేందుకు ఇరాన్ ప్రణాళికలు రచించిందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ నుంచి దాడి జరిగే అవకాశం ఉన్నప్పటికీ, తాను అలాంటి బెదిరింపులకు భయపడబోనని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన అంతర్జాతీయ వేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...