Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌ ఆర్థిక యుద్ధంపై ఇరాన్‌ చురకలు

Follow Udayam on Google
vihar Aug 21, 2026 11:06 AM జాతీయంGeneral
ట్రంప్‌ ఆర్థిక యుద్ధంపై ఇరాన్‌ చురకలు - Udayam
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై ప్రకటించిన ఆర్థిక యుద్ధాన్ని ఆ దేశం తీవ్రంగా ఖండించింది. అమెరికా స్వీయ ఆర్థిక సంక్షోభం నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ చర్య అని విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ విమర్శించారు. విఫల విధానాలను కొనసాగిస్తే అమెరికాకు మరిన్ని ఓటములు, ఇరాన్‌ ప్రజల శత్రుత్వమే మిగులుతుందని హెచ్చరించారు. అమెరికా చర్యలను ‘ఆర్థిక ఉగ్రవాదం’గా అభివర్ణించారు.

Comments

G
Loading comments...