Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలువలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం

Follow Udayam on Google
జయ Aug 18, 2026 11:00 AM పశ్చిమగోదావరి ఆంధ్రప్రదేశ్
కాలువలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం - Udayam
ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద ఆదివారం కాలువలో గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో నలుగురి మృతదేహాలు లభించాయి. సఖినేటిపల్లి మండలం మొరిపోడుకు చెందిన చెరుకూరి రాజారామ్ చరణ్ ఆచూకీ మూడు రోజులైనా లభించలేదు. ఘటనా స్థలంలో ఉన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారు తమ కుమారుడిని వెతికి పెట్టాలని అధికారులను వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...