వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై అమెరికా పరిమిత స్థాయిలో సైనిక దాడులు చేసినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఖేష్మ్‌తో పాటు బందర్ లెంగే సమీపంలోనూ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి.
రాడార్ డిటెక్టర్లు, క్షిపణి ప్రయోగ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ చెప్పిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Comments
Loading comments...

