Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఫోన్, కత్తిపై ప్రశ్నలు.. ట్రైనీ IPS విచారణ

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 07, 2026 12:40 PM ప్రకాశం General
ఐఫోన్, కత్తిపై ప్రశ్నలు.. ట్రైనీ IPS విచారణ - Udayam
మహిళా ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు, హత్యాయత్నం కేసులో నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డిని హైదరాబాద్ సీపీ సజ్జనార్ విచారించారు. బాధితురాలితో పరిచయం, అదృశ్యమైన ఐఫోన్, బెదిరింపులకు ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్న కత్తి తదితర అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. అయితే కీలక ప్రశ్నలకు నిందితుడు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది.

Comments

G
Loading comments...