Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

IOCLలో 470 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 5:09 PM ఆల్ ఇండియా జాతీయ
IOCLలో 470 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు - Udayam
ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOCL)లో 470 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. సివిల్‌, ఎలక్ట్రికల్‌, కెమికల్‌, మార్కెటింగ్‌, క్వాలిటీ కంట్రోల్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. BE/BTech, MBA/PG డిప్లొమా, LLB అభ్యర్థులు అర్హులు. CBT, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు సెప్టెంబర్‌ 3 చివరి తేదీ. ఉద్యోగ వివరాల కోసం IOCL అధికారిక వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

Comments

G
Loading comments...