Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 30, 2026 4:23 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో వాసంతి తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, సంక్షేమ, మోడల్, గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అవసరమైన ధృవపత్రాలతో పాటు దరఖాస్తులను ఆగస్టు 10 సాయంత్రం 5 గంటలలోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...