వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి దాతలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ తెచ్చింది. సమగ్ర శిక్ష ఏపీసీ లోకరాజు తెలిపిన వివరాల ప్రకారం దాతలు రూ.1000 నుంచి విరాళం ఇవ్వవచ్చు.
పాఠశాలల అవసరాలు పోర్టల్‌లో ఉండగా, దాతల సహకారంతో తరగతి గదులు, మరుగుదొడ్లు, కంప్యూటర్ ల్యాబ్‌లు తదితర సదుపాయాలు ఏర్పాటవుతున్నాయి.
Comments
Loading comments...

