Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీల్లో 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 12, 2026 11:11 AM జయ శంకర్ భూపాలపల్లి General
కేజీబీవీల్లో 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
భూపాలపల్లి జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాజేందర్ తెలిపారు. టేకుమట్లలో స్వీపర్, పలిమలలో హెడ్‌కుక్, ఘన్‌పూర్, మల్హర్‌రావు, మొగుళ్లపల్లిలో అసిస్టెంట్ కుక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన జిల్లా వాసులు ఆగస్టు 17న సాయంత్రం 3 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలని డీఈవో సూచించారు.

Comments

G
Loading comments...