Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష

Follow Udayam on Google
Harika Nov 03, 2026 6:57 PM హైదరాబాద్General
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష - Udayam

Photo Gallery

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష - gallery image 1
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష - gallery image 2
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష - gallery image 3
డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 ప్రచారం, ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు సమ్మిట్‌కు ప్రతినిధులు, ప్రముఖులు, ఇతర కీలక భాగస్వాములకు ఆహ్వానాలు పంపినట్లు అధికారులు వివరించారు. విస్తృత ప్రచారం, సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టి సదస్సును విజయవంతం చేయాలని సీఎస్ సూచించారు.

Comments

G
Loading comments...