Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 7:25 PM అమరావతిGeneral
ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయం - Udayam
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులు చైర్‌పర్సన్‌, చైర్మన్‌ పదవులు దక్కించుకున్నారు. పెడనలో జనసేన అభ్యర్థి జ్యోత్స్న, జగ్గయ్యపేటలో టీడీపీ అభ్యర్థి వినీత, ఉయ్యూరులో టీడీపీ అభ్యర్థి ప్రవీణ్‌ విజయం సాధించారు. తిరువూరులో జనసేన అభ్యర్థి మాధవి, నందిగామలో టీడీపీ అభ్యర్థి వంశీధర్‌ గెలుపొందారు.

Comments

G
Loading comments...