Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం మేయర్‌ పీఠం టీడీపీ కైవసం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 7:15 PM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నం మేయర్‌ పీఠం టీడీపీ కైవసం - Udayam
మచిలీపట్నం మేయర్‌గా టీడీపీ అభ్యర్థి అబ్దుల్‌ అబిదా విజయం సాధించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. మచిలీపట్నంలో ఎన్నికల పోరు ఏకపక్షంగా సాగిందని అబిదా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...