వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ చైర్మన్‌గా జనసేన అభ్యర్థి దానం లాజర్ బాబు 8,944 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
మొత్తం 36 వార్డులకు గానూ 3 ఏకగ్రీవమయ్యాయి. జనసేన 16, టీడీపీ 5, బీజేపీ, వైకాపా ఒక్కో వార్డులో గెలుపొందగా.. స్వతంత్రులు 10 వార్డులను కైవసం చేసుకున్నారు.
Comments
Loading comments...

