వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మేయర్‌గా టీడీపీ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గెలుపొందారు. మొత్తం 76 డివిజన్లకు గానూ ఇప్పటివరకు టీడీపీ 27, జనసేన 7, బీజేపీ 3, వైకాపా 3, ఇతరులు ఒక డివిజన్‌లో విజయం సాధించారు.
37 డివిజన్లలో కూటమి గెలుపొందగా, మరో 25 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
Comments
Loading comments...

