Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 7:13 PM గుంటూరుGeneral
గుంటూరు జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయం - Udayam
గుంటూరు జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులు చైర్‌పర్సన్‌, చైర్మన్‌ పదవులు దక్కించుకున్నారు. మాచర్లలో టీడీపీ అభ్యర్థి సుష్మారెడ్డి, చిలకలూరిపేటలో జనసేన అభ్యర్థి రాజేశ్వరి, రేపల్లెలో టీడీపీ అభ్యర్థి అపర్ణ, తెనాలిలో జనసేన అభ్యర్థి వెంకట రమణారావు విజయం సాధించారు.

Comments

G
Loading comments...