Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికపై దాడి.. వీడియో గేమ్స్ ఆడేవాడని వెల్లడి

Follow Udayam on Google
Harika Nov 03, 2026 7:09 PM జాతీయంGeneral
బాలికపై దాడి.. వీడియో గేమ్స్ ఆడేవాడని వెల్లడి - Udayam
హరియాణాలోని పంచ్‌కులా ప్రభుత్వ పాఠశాలలో ఆరేళ్ల బాలికపై దాడి చేసిన బాలుడు PUBGతో పాటు హింసాత్మక వీడియో గేమ్స్ ఆడేవాడని బాధితురాలి మేనమామ తెలిపారు. బాలుడి తండ్రి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు చెప్పారు. బాలుడు గతంలో బాలికను వేధించేవాడని, ఖాళీ తరగతి గదిలోకి తీసుకెళ్లి దాడి చేశాడని పేర్కొన్నారు. సుమారు 40 గంటల తర్వాత బాలిక స్పృహలోకి వచ్చినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...