Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి తూర్పు గోదావరిలో కూటమి అభ్యర్థుల విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 7:30 PM తూర్పుగోదావరి General
ఉమ్మడి తూర్పు గోదావరిలో కూటమి అభ్యర్థుల విజయం - Udayam
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులు చైర్మన్‌, చైర్‌పర్సన్‌ పదవులు దక్కించుకున్నారు. నిడదవోలులో జనసేన అభ్యర్థి జ్యోతి, నరసాపురంలో శైలజ, నూజివీడులో టీడీపీ అభ్యర్థి ఇళయరాజా, కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి విజయలక్ష్మి విజయం సాధించారు. కాకినాడలో జనసేన అభ్యర్థి తమ్మయ్య నాయుడు గెలుపొందారు.

Comments

G
Loading comments...