Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీఎం ఉత్పత్తుల దిగుమతులకు అనుమతించం: పీయూష్ గోయల్

Follow Udayam on Google
Harika Nov 03, 2026 7:10 PM జాతీయంGeneral
జీఎం ఉత్పత్తుల దిగుమతులకు అనుమతించం: పీయూష్ గోయల్ - Udayam
జన్యుమార్పిడి (జీఎం) ఉత్పత్తుల దిగుమతులను భారత్ ఎప్పటికీ అనుమతించదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మతపరమైన సున్నితత్వాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. విదేశాల్లో పాల ఉత్పత్తుల తయారీలో దూడ మాంసం లేదా రెనెట్‌ను ఉపయోగిస్తారని, అందుకే భారత డెయిరీ రంగాన్ని విదేశీ దిగుమతులకు ఎప్పటికీ తెరవబోమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...