Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తగ్గిన బంగారం ధరలు

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 9:47 AM జాతీయంవాణిజ్యం
తగ్గిన బంగారం ధరలు  - Udayam
హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. సెప్టెంబర్‌ 29 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,50,160కి, 22 క్యారెట్ల బంగారం రూ.1,37,640కి చేరింది. ముడిచమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం భయాలు, అమెరికా బాండ్ల రాబడులు పెరగడం, డాలర్‌ బలపడటం వల్ల బంగారానికి డిమాండ్‌ తగ్గుతోంది. కిలో వెండి ధర రూ.2.44 లక్షలకు దిగొచ్చింది.

Comments

G
Loading comments...