వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రూ.2,000 పైబడిన డిజిటల్ వ్యాపార చెల్లింపులపై ఎండీఆర్ చార్జీల విధింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఈ విషయంలో నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐకి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
Comments
Loading comments...

