Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మార్కెట్లు కుప్పకూలి.. రూ.7.52 లక్షల కోట్లు ఆవిరి

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 9:38 AM జాతీయంవాణిజ్యం
 మార్కెట్లు కుప్పకూలి.. రూ.7.52 లక్షల కోట్లు ఆవిరి - Udayam
ముడిచమురు ధరల పెరుగుదల, భౌగోళిక-రాజకీయ అనిశ్చితులతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 1,124 పాయింట్లు పతనమై 72,771.72 వద్ద, నిఫ్టీ 360.25 పాయింట్లు తగ్గి 22,780.25 వద్ద ముగిశాయి. దీంతో బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ ఒక్కరోజే రూ.7.52 లక్షల కోట్లు తగ్గి రూ.474.36 లక్షల కోట్లకు చేరింది. నెల రోజుల్లో మదుపర్ల సంపద రూ.17.17 లక్షల కోట్లు ఆవిరైంది.

Comments

G
Loading comments...