Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యం, విద్యపై వ్యయం పెట్టుబడే

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 18, 2026 6:24 AM హైదరాబాద్General
వైద్యం, విద్యపై వ్యయం పెట్టుబడే - Udayam
వైద్యం, విద్యపై చేసే వ్యయం ఉచిత సంక్షేమం కాదని, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే దీర్ఘకాలిక పెట్టుబడని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఐఎంఎస్ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఎంపికైన 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు మంత్రి వివేక్‌తో కలిసి ఆయన నియామక పత్రాలు అందజేశారు.

Comments

G
Loading comments...