వార్తలకు తిరిగి వెళ్లండి
క్యూఆర్ కోడ్‌తో రేషన్ కార్డులు

రాష్ట్రంలో సరికొత్తగా డెబిట్ కార్డు సైజులో క్యూఆర్ కోడ్‌తో కూడిన రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈ కార్డులు పలు జిల్లాలకు చేరుకోగా, త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ ప్రారంభం కానుంది.
ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుల పూర్తి వివరాలు లభిస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1.05 కోట్ల రేషన్ కార్డులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...