వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్యాన రైతులకు VB G RAM G పథకం ద్వారా ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోందని PD డాక్టర్ కె.సి.హెచ్. అప్పారావు తెలిపారు. 20 మండలాల్లో 1,500 ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించారు.
ఆసక్తిగల రైతులు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్, జాబ్ కార్డుతో గ్రామ సచివాలయం లేదా మండల అధికారులను సంప్రదించాలని PD డాక్టర్ కె.సి.హెచ్. అప్పారావు సూచించారు.
Comments
Loading comments...

