వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపట్నం పంచాయతీలో ఇంటి పన్నుల నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. 2024-26 మధ్య పనిచేసిన కార్యదర్శి సంపత్‌కుమార్‌పై గ్రామస్థుడు పి.గోపి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
పంచాయతీలో ఉండాల్సిన 12 ఇంటి పన్ను రసీదు పుస్తకాల్లో తొమ్మిదే ఉన్నట్లు విచారణలో గుర్తించారు.
Comments
Loading comments...

