వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరులోని డీజీఆర్ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన చోరీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, ఫోరెన్సిక్ క్లూస్ టీమ్ ఆస్పత్రికి చేరుకుని చోరీ జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది.
అక్కడ లభించిన ఆధారాలు, పరిసరాలను పరిశీలించి వివరాలు సేకరించింది. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తూ అనుమానితుల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Loading comments...

