Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామినేని హత్య కేసులో నిందితుల విచారణ.. 200 ప్రశ్నలు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 04, 2026 2:58 PM ఖమ్మంGeneral
సామినేని హత్య కేసులో నిందితుల విచారణ.. 200 ప్రశ్నలు - Udayam
సామినేని రామారావు హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ నిపుణుల బృందం నిందితులను విచారించింది. సుమారు గంటన్నర నుంచి రెండు గంటలపాటు పలు అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. నిందితుల వ్యక్తిగత వివరాలు, కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితి, హత్య జరిగిన రోజు కదలికలు, రామారావుతో సంబంధాలు తదితర అంశాలపై సుమారు 200 ప్రశ్నలు అడిగినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...