Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్వర్టర్‌ పేలి వ్యక్తికి గాయాలు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 30, 2026 2:15 PM కోనసీమGeneral
ఇన్వర్టర్‌ పేలి వ్యక్తికి గాయాలు - Udayam
అల్లవరం మండలం దేవగుప్తంలో హైఓల్టేజ్‌ కారణంగా ఇంట్లోని ఇన్వర్టర్‌, బ్యాటరీ పేలి మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పే ప్రయత్నంలో సూరిబాబు విద్యుదాఘాతానికి గురై గాయపడ్డారు. మంటలతో ఇంట్లోని గృహోపకరణాలు, ఫ్రిజ్‌, మంచాలు కాలిపోయాయి. గాయపడిన సూరిబాబును అల్లవరం సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...