Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇంటర్‌తో ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ.. 90 పోస్టులు

Follow Udayam on Google
Harika Oct 15, 2026 9:58 AM జాతీయంGeneral
ఇంటర్‌తో ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ.. 90 పోస్టులు - Udayam
భారత ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES-57)లో 90 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌తో ఇంటర్ పూర్తి చేసి, JEE మెయిన్‌కు హాజరైనవారు నవంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు సాంకేతిక శిక్షణ అందిస్తారు. బేసిక్ పే నెలకు రూ.56,100 నుంచి ప్రారంభమవుతుంది.

Comments

G
Loading comments...