Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్నెట్ సమస్యతోనే జియోకు బీజం: ఇషా అంబానీ

Follow Udayam on Google
Harika Oct 16, 2026 2:38 PM జాతీయంవాణిజ్యం
ఇంటర్నెట్ సమస్యతోనే జియోకు బీజం: ఇషా అంబానీ - Udayam
2009–10లో ముంబై నుంచి అమెరికా కాలేజీకి అసైన్‌మెంట్‌ అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నించగా, ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో జియో ఆలోచనకు బీజం పడిందని ఇషా అంబానీ తెలిపారు. ఆ అనుభవం నుంచి మొదలైన చర్చలే జియో ఏర్పాటుకు దారితీశాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...