వార్తలకు తిరిగి వెళ్లండి

హెరిటేజ్ ఫుడ్స్ 2026 సెప్టెంబరు త్రైమాసికంలో రూ.30.85 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలోని రూ.50.99 కోట్లతో పోలిస్తే లాభం 39% తగ్గింది. అయితే, సంస్థ మొత్తం ఆదాయం 18.61% పెరిగి రూ.1,322.94 కోట్లకు చేరింది.
రోజువారీ సగటు పాల సేకరణ 7% వృద్ధితో 17.28 లక్షల లీటర్లకు చేరింది. లీటరు పాల సేకరణ వ్యయం రూ.47.73గా, సగటు విక్రయ ధర రూ.60.34గా నమోదైంది.
Comments
Loading comments...

