Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెజాన్‌కు పోటీగా మస్క్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌?

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 11:21 AM జాతీయంవాణిజ్యం
అమెజాన్‌కు పోటీగా మస్క్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌? - Udayam
అమెజాన్‌కు పోటీగా మరో సంస్థను ప్రారంభించే ఆలోచన బాగుంటుందని ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యానించారు. ‘ఎక్స్‌ షాప్‌’ పేరుతో ఆన్‌లైన్‌ షాపింగ్‌ వేదికను ప్రారంభించాలన్న ఓ ఎక్స్‌ యూజర్‌ సూచనపై ఆయన స్పందించారు. అయితే, సంస్థ ప్రారంభంపై ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. వినియోగదారుల తరఫున ఏఐ ఏజెంట్లు షాపింగ్‌ చేయడంపై అమెజాన్‌ ఆంక్షలు విధిస్తోంది. భద్రత, గోప్యత కారణాలే ఇందుకు కారణమని పేర్కొంటోంది.

Comments

G
Loading comments...