Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రోగో డ్రోన్‌కు డీజీసీఏ గుర్తింపు

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 11:11 AM జాతీయంవాణిజ్యం
డ్రోగో డ్రోన్‌కు డీజీసీఏ గుర్తింపు - Udayam
డ్రోగో ఏరోస్పేస్‌ అభివృద్ధి చేసిన జేకే250ఈ డ్రోన్‌కు డీజీసీఏ టైప్‌ సర్టిఫికేషన్‌ లభించింది. శిక్షణ అవసరాల కోసం ఈ గుర్తింపు పొందిన తొలి హైబ్రిడ్‌ ఫిక్స్‌డ్‌-వింగ్‌, మల్టీ రోటర్‌ డ్రోన్‌ ఇదేనని సంస్థ తెలిపింది. నిఘా, పర్యవేక్షణ, సమాచార సేకరణ కోసం రూపొందించిన ఈ డ్రోన్‌ రెండు నుంచి మూడు గంటల పాటు గాల్లో ఉండగలదు.

Comments

G
Loading comments...