వార్తలకు తిరిగి వెళ్లండి

2026 జులై-సెప్టెంబరు త్రైమాసికంలో డీలర్లకు 13.60 లక్షల ప్రయాణికుల వాహనాలు సరఫరా అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 30.7% వృద్ధి నమోదైనట్లు సియామ్ వెల్లడించింది. జీఎస్టీ తగ్గింపు, పండగల గిరాకీ, కొత్త మోడళ్ల విడుదల ఇందుకు దోహదపడ్డాయి.
ఏప్రిల్-సెప్టెంబరులో దేశీయ కార్ల విక్రయాలు 28.3% పెరిగి 26.37 లక్షలకు చేరాయి.
Comments
Loading comments...

