వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ ఉద్యోగులకు అమెరికాలో శాశ్వత నివాస అవకాశాలు తగ్గిస్తే టెక్ రంగం నష్టపోయే ప్రమాదముందని మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ హెచ్చరించారు. ప్రతిభావంతులు ఇతర దేశాలకు వెళ్లే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
హెచ్-1బీ వీసా విధానాన్ని మైక్రోసాఫ్ట్ దుర్వినియోగం చేసిందన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆరోపణలను స్మిత్ ఖండించారు.
Comments
Loading comments...

