Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 18న శాంసంగ్‌ F70 5G విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 2:52 PM జాతీయంవాణిజ్యం
అక్టోబర్‌ 18న శాంసంగ్‌ F70 5G విడుదల - Udayam
శాంసంగ్‌ గెలాక్సీ F70 5G స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్‌ 18న భారత్‌లో విడుదల చేయనున్నారు. ఎక్సినోస్‌ 1330 చిప్‌సెట్‌, 5,000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో రానున్న ఈ ఫోన్‌లో ఫుల్‌ హెచ్‌డీ+ రిజల్యూషన్‌ కలిగిన sAMOLED డిస్‌ప్లే ఉంటుంది. వెనుక 50MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రావైడ్‌, 2MP మాక్రో కెమెరాలు, ముందు 13MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి

Comments

G
Loading comments...