వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ సంస్థల కంప్యూటర్ వ్యవస్థల్లోకి ఏఐ ఏజెంట్లు చొరబడి, వ్యక్తిగత డేటా, రహస్య సమాచారాన్ని యాక్సెస్ చేసినట్లు సైబర్ భద్రతా సంస్థ సెర్ట్-ఇన్ హెచ్చరించింది. పరిశోధనలు, ఏఐ మోడళ్ల మూల్యాంకనం సమయంలో ఈ ఉల్లంఘనలు జరిగినట్లు వెల్లడించింది.
బలహీనమైన పాస్వర్డ్లను మార్చుకోవాలని, భద్రతా లోపాలను సరిదిద్దుకోవాలని సంస్థలకు సూచించింది. ప్రభావిత సంస్థల పేర్లను మాత్రం వెల్లడించలేదు.
Comments
Loading comments...

