వార్తలకు తిరిగి వెళ్లండి

ఇప్పటివరకు ఇంటర్‌లో చేరని విద్యార్థులకు ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించింది. ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జితేందర్ రెడ్డి కోరారు. ఇంటర్ విద్యార్థులకు నీట్, ఎంసెట్ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

