Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్ లో రాష్ట్రస్థాయి 5వ ర్యాంకర్ అశ్వినికి ఘన సన్మానం

Follow Udayam on Google
D GANESH Aug 11, 2026 11:26 PM మహబూబ్‌నగర్General
ఇంటర్ లో రాష్ట్రస్థాయి 5వ ర్యాంకర్ అశ్వినికి ఘన సన్మానం - Udayam
గండీడ్ మండలం వెన్నచేడ్ తెలంగాణ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఇంటర్ లో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంక్ సాధించిన విద్యార్థిని అశ్వినిని ఘనంగా అభినందించారు. ఆమె ప్రతిభను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో MEO జనార్ధన్, గ్రామ సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య, డిప్యూటీ సర్పంచ్ రవికాంత్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ బోయిని పుష్పలత, మాజీ సర్పంచ్ బోయిని గోపాల్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...